మార్కెట్ కమిటి చైర్మన్‌కు బాల్ రెడ్డి రాజీనామ..!

మార్కెట్ కమిటి చైర్మన్‌కు బాల్ రెడ్డి రాజీనామ..! – కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఒప్పందం మేరకు నిర్ణయం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పదవికి పట్లోళ్ల బాల్ రెడ్డి రాజీనామా చేశారు. సోమవారం తన రాజీనామను ప్రకటించారు. ఇటీవల జరిగన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన సతీమణి పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి కౌన్సిలర్‌గా గెలిచి మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానంతో బాల్ రెడ్డి తన మార్కెట్ కమిటి … Continue reading మార్కెట్ కమిటి చైర్మన్‌కు బాల్ రెడ్డి రాజీనామ..!