ప్రమాణ స్వీకారంకు బీజేపీ కౌన్సిలర్లు దూరం

ప్రమాణ స్వీకారంకు బీజేపీ కౌన్సిలర్లు దూరం – మున్సిపల్ కార్యాలయం నుంచి వెళ్లిన కౌన్సిలర్లు – మీడియాకు వివరాలు వెల్లడించిన నాగారం మల్లేశం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌కు చెందిన బీజేపీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండిపోయారు. బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 28వ వార్డు నుంచి నాగారం మల్లేశం, 23వ వార్డు నుంచి అంతారం కిరణ్‌, 33వ వార్డు … Continue reading ప్రమాణ స్వీకారంకు బీజేపీ కౌన్సిలర్లు దూరం