చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక బాయికాట్‌..!

చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక బాయికాట్‌..! – బహిష్కరించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు – ప్రమాణ స్వీకారం తరువాత బయటకు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు బాయికాట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతల చేసిన పనిని నిరసిస్తూ బహిష్కరిస్తున్నట్లు మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి 12 మంది గెలిచిన … Continue reading చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక బాయికాట్‌..!