కేసులు పెట్టె సంకృతి తెస్తుంది కాంగ్రెస్సే..!

కేసులు పెట్టె సంకృతి తెస్తుంది కాంగ్రెస్సే..! – ఎమ్మెల్యే తప్పును కప్పిపుచ్చేందుకు మాజీ ఎమ్మెల్యేపై అబండాలు – రోహిత్ రెడ్డి అరెస్టు చేస్తే తాండూరు నిర్బంధం చేస్తాం – పైలెట్ పై పెట్టిన కేసును ఎత్తివేయాలి – ఎమ్మెల్యే, సోదరునిపై చర్యలు తీసుకోవాలి – మీడియా సమావేశంలో తాండూరు బీఆర్ఎస్ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: గతంలో ఎన్నడు లేని విధంగా మాజీలపై కేసులు పెట్టే సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ తీసుకవస్తుందని తాండూరు బీఆర్ఎస్ పార్టీ నేతలు … Continue reading కేసులు పెట్టె సంకృతి తెస్తుంది కాంగ్రెస్సే..!