బహిరంగ వేలానికి రేషన్ బియ్యం..!
బహిరంగ వేలానికి రేషన్ బియ్యం..! – 582 క్వింటాళ్ల బియ్యంకు బిడ్డింగ్ – పాల్గొనేందుకు బిడ్డర్లకు అవకాశం వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన దాడుల్లో పట్టుబడిన సుమారు 583 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. ఈ బియ్యంను బహిరంగ వేలం వేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్ని మంగళవారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రకటించారు. వికారాబాద్ జిల్లాలో అక్రమంగా పీడీఎస్ బియ్యమును తరలిస్తున్న వారిపై 6కేసులు నమోదు చేసి … Continue reading బహిరంగ వేలానికి రేషన్ బియ్యం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed