మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌కు సన్మానం

మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌కు సన్మానం – శుభాకాంక్షలు తెలిపిన పీఆర్టీయూ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, వైస్ చైర్మన్‌ అబ్దుల్ రజాక్‌లకు పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి మున్సిపల్ నూతన చైర్ పర్సన్‌గా, అబ్దుల్ రజాక్ వైస్ చైర్మన్‌లుగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన … Continue reading మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌కు సన్మానం