సీఎం కప్‌ స్టేట్ లెవల్‌కు విశ్వవేద విద్యార్థులు

సీఎం కప్‌ స్టేట్ లెవల్‌కు విశ్వవేద విద్యార్థులు – పలు విభాగాలలో ఏడుగురి ఎంపిక – హర్షం వ్యక్తం చేసిన స్కూల్ యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు తాండూరు విశ్వవేద పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఇప్పటికే ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటగా.. తాజాగా పలు విభాగాలలో ఏకంగా ఏడుగురు స్టేట్ లెవల్‌ పోటీలలో పాల్గొనబోతున్నారు. వాలీబాల్ విభాగంలో జి. శ్రీధర్, … Continue reading సీఎం కప్‌ స్టేట్ లెవల్‌కు విశ్వవేద విద్యార్థులు