ఇక ఎనీ టైం రేషన్..!

ఇక ఎనీ టైం రేషన్..! – పంపిణీలో కేంద్రం కొత్త ఆలోచన – 24 గంటల్లో ఎప్పుడైనా తీసకునే చాన్స్‌ – వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసా..? దర్శిని డెస్క్ : దేశంలోని పేదలు ఎప్పుడైనా రేషన్ సరుకులు పొందే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచనలో ముందుకు రాబోతోంది. రేషన్ కార్డు ఉన్నవారు 24 గంటలలో రేషన్‌ ఎప్పుడైనా తీసుకునే విధంగా కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకరానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకునే సౌకర్యాన్ని … Continue reading ఇక ఎనీ టైం రేషన్..!