కాలనీలో చీకట్ల ఇబ్బందులు దూరం

కాలనీలో చీకట్ల ఇబ్బందులు దూరం – సొంత ఖర్చులతో హైమస్ట్ లైట్ల మరమ్మతులు – రాజీవ్ కాలనీ కౌన్సిలర్ జావిద్ ఉదారత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం రాజీవ్‌ కాలనీలో రాత్రి పూట చీకటి ఇబ్బందులకు వార్డు కౌన్సిలర్ జావిద్ దూరం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కాలనీలో విద్యుత్ దీపాలు సక్రమంగా పనిచేయడం లేదు. మరమ్మత్తులకు నోచుకోకపోవడంతో రాత్రి పూట ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచిన జావిద్ … Continue reading కాలనీలో చీకట్ల ఇబ్బందులు దూరం