పార్టీలకతీతంగా పాలనే ధ్యేయం..!

పార్టీలకతీతంగా పాలనే ధ్యేయం..! – అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేయండి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – ఎమ్మెల్యేను కలిసిన చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో పార్టీలకతీతంగా పాలనే ధ్యేయంగా ముందుకు సాగుతూ.. అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని తాండూరు మున్సిపల్ నూతన చైర్ పర్సన్ పట్లోళ్ల … Continue reading పార్టీలకతీతంగా పాలనే ధ్యేయం..!