ఈ నెంబర్‌ను మరవొద్దు..!

ఈ నెంబర్‌ను మరవొద్దు..! – ఎమ్మార్పీ రేట్లపై ఫిర్యాదుకు బెస్ట్ చాయిస్ – నెల రోజుల్లోపే కంప్లైంట్‌పై పరిష్కారం – ఎలా చేయాలో తెలుసుకోండి.. దర్శిని డెస్క్ : వ్యాపారులు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక ధరలకు విక్రయాలు చేస్తూ సొమ్ము చేసుకోవడం చూస్తుంటాం. మన అవసరం కాబట్టి.. అధిక ధరలు అయినా కొనుగోలు చేస్తుంటాం. కొన్ని సార్లు ఈ అధిక ధరలపై ఎవరికైనా ఫిర్యాదు చేయాలని అనిపిస్తుంది. ఎవ్వరికి చేయాలో.. ఎలా చేయాలో చాలా … Continue reading ఈ నెంబర్‌ను మరవొద్దు..!