రోహిత్ రెడ్డికి బేయిల్..!

రోహిత్ రెడ్డికి బేయిల్..! – కౌంటింగ్‌ తోపులాట కేసులో ఊరట – కేసు కొట్టివేత కోసం హైకోర్టులో మరో పిటిషన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి బేయిల్ మంజూరు అయ్యింది. హైకోర్టు నుంచి బేయిల్‌ మంజూరు ఉత్తర్వులు జారీ అయినట్లు పార్టీ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 13న పట్టణంలోని సెయింట్ మార్క్స్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ హాల్ వద్ద జరిగిన తోపులాట … Continue reading రోహిత్ రెడ్డికి బేయిల్..!