తప్పుడు కేసులలో న్యాయానిదే విజయం
తప్పుడు కేసులలో న్యాయానిదే విజయం – రోహిత్ రెడ్డికి బేయిల్ మంజూరుపై హర్షం – బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై పెట్టిన తప్పుడు కేసులో న్యాయమే గెలుస్తుందని బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 13న పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్ వద్ద జరిగిన తోపులాట … Continue reading తప్పుడు కేసులలో న్యాయానిదే విజయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed