ఇందిరమ్మ కాలనీలో దారుణం – కుమారుడికి ఉరేసిన తల్లి – ఆపై తాను కూడా బలవన్మరణం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీలో దారుణం జరిగింది. ఓ తల్లి కుమారుడు కుమారుడికి ఉరేసి.. తానుకూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. యాలాల ఎస్‌ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీలో బ్లాక్ నంబర్ 28లో బుడిగజంగం గౌరమ్మ (30) తన నాలుగేళ్ల కుమారుడు రవికాంత్‌తో కలిసి … Continue reading ఇందిరమ్మ కాలనీలో దారుణం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed