కౌన్సిలర్‌పై కత్తులతో ఎటాక్..!

కౌన్సిలర్‌పై కత్తులతో ఎటాక్..! – దాడిలో గాయపడిన ఈర్షాద్ – మెరుగైన వైద్యం కోసం సీటికి తరలింపు – పోలీసులకు వాంగ్మూల ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌ 7వ వార్డు కౌన్సిలర్ ఈర్షాద్‌పై కత్తులతో ఎటాక్ చేశారు. ఈ దాడిలో ఆయన గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈర్షాద్ కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈర్షాద్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ … Continue reading కౌన్సిలర్‌పై కత్తులతో ఎటాక్..!