పార్టీ బలోపేతంలో కీలకపాత్ర మీదే..!

పార్టీ బలోపేతంలో కీలకపాత్ర మీదే..! – సిద్దాంతాల వారధులు జిల్లాల డీసీసీ అధ్యక్షులు – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – వికారాబాద్‌ అనంతగిరిలో సంఘటన సృజన్‌ అభియాన్ – ఏపీ, తెలంగాణ డిసిసి అధ్యక్షులకు పది రోజుల శిక్షణా శిబిరం ప్రారంభం – హాజరైన టీపీసీసీ, ఏపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్, వైఎస్ షర్మిల వికారాబాద్, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో జిల్లాల పార్టీ అధ్యక్షుల(డీసీసీ) పాత్రే కీలకమని తెలంగాణ … Continue reading పార్టీ బలోపేతంలో కీలకపాత్ర మీదే..!