సీఎం రేవంత్‌ రెడ్డితో తాండూరు నేతలు

సీఎం రేవంత్‌ రెడ్డితో తాండూరు నేతలు – స్వాగతం పలికిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – పుష్పగుచ్చం అందించిన మున్సిపల్‌ చైర్మన్, కౌన్సిలర్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తాండూరు నేతలు సందడి చేశారు. శనివారం వికారాబాద్ జిల్లాలోని హరిత రిసార్ట్ లో ఉభయ తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు సంఘటన సృజన్‌ అభియాన్ కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన శిక్షణ శిబిర కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య … Continue reading సీఎం రేవంత్‌ రెడ్డితో తాండూరు నేతలు