అనుమతుల్లేకుండా ఇసుక రవాణా..!

అనుమతుల్లేకుండా ఇసుక రవాణా..! – మూడు ట్రాక్టర్లను పట్టుకున్న యాలాల పోలీసులు – కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విఠల్‌ రెడ్డి వెల్లడి తాండూరు, దర్శిని ప్రతినిధి : అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను యాలాల పోలీసులు పట్టుకున్నారు. యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శనివారం యాలాల మండలం అగ్గనూర్ గ్రామ సమీపంలోని వాగు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు … Continue reading అనుమతుల్లేకుండా ఇసుక రవాణా..!