మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌కు ఘన సన్మానం

మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌కు ఘన సన్మానం – పట్లోళ్ల దంపతులను సత్కరించిన శంకరన్న – శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఆదివారం తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్‌ యాదవ్ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. శంకర్ యాదవ్, చంద్రకళ దంపతులు మున్సిపల్ చైర్ పర్సన్‌గా ప్రమాణ … Continue reading మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌కు ఘన సన్మానం