కాంగ్రెస్ పార్టీకి అదరం.. బెదరం..!

కాంగ్రెస్ పార్టీకి అదరం.. బెదరం..! – 100కేసులైనా వెనక్కి తగ్గేది లేదు – నంగనాచీ, ఊసరవెళ్లి తాండూరు ఎమ్మెల్యే – అరాచక రాజకీయాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ – మున్సిపల్‌ హామిలను నెరవేర్చకుంటే నిలదీస్తాం – కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలి – తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న అరాచక రాజకీయాలకు అదరం.. బెదరం.. అని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ … Continue reading కాంగ్రెస్ పార్టీకి అదరం.. బెదరం..!