విద్యార్థుల తడబాటు..!

విద్యార్థుల తడబాటు..! – పోరపాటున తప్పుడు పరీక్షా కేంద్రానికి – సాయం అందించిన పోలీస్ కానిస్టేబుల్‌ – మరో ఇద్దరికి హెల్ప్ చేసిన స్థానికులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటర్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థలు తొలి రోజు తడబాటుకు గురయ్యారు. ఓ ముగ్గురు విద్యార్థులు హాడావుడిలో పోరపాటున తప్పుడు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అప్పటికే సమయం దగ్గర పడుతుండడంతో ఆందోళనకు గురయ్యారు. అక్కడే విధుల్లో  ఉన్న కానిస్టేబుల్ బలరాం, మరో వ్యక్తి వారిని బైకుపై ఎక్కించుకుని … Continue reading విద్యార్థుల తడబాటు..!