క్యాన్సర్‌పై భయాందోళనలు వద్దు..!

క్యాన్సర్‌పై భయాందోళనలు వద్దు..! – వ్యాధి నివారణకు ఆధునికి చికిత్సలు – యశోధ ఆసుపత్రి వైద్యులు డా.సచిన్ మర్దా – తాండూరులో ఐయామ్ అన్‌ స్టాపబుల్‌ పుస్తకావిష్కరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : నేటి ఆధునిక సమాజంలో కూడా క్యాన్సర్ వ్యాధి అంటే అందరు భయాందోళనకు గురవుతున్నారని, ఈ వ్యాధిపై ఉన్న ఆపోహలను అందరు వీడనాడాలని హైదరాబాద్‌ యశోధ ఆసుపత్రి వైద్యులు డా.సచిన్ మర్దా అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలో క్యాన్సర్‌ వ్యాధిపై అవగాహన సమావేశం నిర్వహించారు. … Continue reading క్యాన్సర్‌పై భయాందోళనలు వద్దు..!