ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు – తాండూరులో తొలిరోజు 57 మంది గైర్హాజరు – పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తాండూరులో మొత్తం 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు జరిగాయి. ఉదయం 8-30గంటలకే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఈసారి 1 నిమిషం నిబంధన ఎత్తివేసి … Continue reading ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed