ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి..!

ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి..! – మౌళిక సదుపాయాల కల్పనకు కృషి – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి – పట్టణంలోని 35వ వార్డులో పర్యటించిన చైర్ పర్సన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి దృష్టిసారించడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్‌ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణం 35వ వార్డులో ఆమె పర్యటించారు. వార్డులలో కాలనీలో తిరగుతూ సమస్యలను పరిశీలించారు. తాగునీరు, విద్యుత్ … Continue reading ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి..!