వైభవంగా రాములోరి కళాకర్షణ..! – శాస్త్రోక్తంగా పునరుద్దరణ క్రతువు – వచ్చేనెల పునఃప్రతిష్టాపన ఉత్సవాలు – శ్రీరామ నవమికి సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన – ఇందిరానగర్ రామ మందిరంలో ఆధ్యాత్మిక శోభ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ రామ మందిరంలో రాముల వారి కళాకర్ణణ వైభవంగా జరిగింది. బుధవారం దేవాలయ అర్చకులు, వేదపండితులు క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ కమిటి ఆధ్వర్యంలో కళాకర్షణ కార్యక్రమానికి భక్తులు తరలివచ్చారు. ఇందిరా నగర్ రామ మందిరంలో … Continue reading వైభవంగా రాములోకి కళాకర్షణ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed