గ్రామాలను ప్రగతి బాట పట్టిస్తాం..!

గ్రామాలను ప్రగతి బాట పట్టిస్తాం..! – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – రూ. 92లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : నియోజకవర్గంలోని గ్రామాలను ప్రగతి బాట పట్టించేందుకు కృషి చేయడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలంలో దాదాపు రూ.92 లక్షలతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. మైల్వార్ గ్రామంలో రూ.11.20 లక్షలతో ప్రహరీ గోడ, రూ.10 లక్షలతో నూతనంగా … Continue reading గ్రామాలను ప్రగతి బాట పట్టిస్తాం..!