మార్కెట్ యార్డులో రికార్డుల కొనుగోళ్లు..!

మార్కెట్ యార్డులో రికార్డుల కొనుగోళ్లు..! – ఒకే రోజూ రూ. 2కోట్ల ఉత్పత్తుల విక్రయాలు – తాండూరులో పంటల ధరలు ఎంతంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలోని మార్కెట్ యార్డులో రికార్డుల కొనుగోళ్లు జరిగాయి. ఒకే రోజూ రూ. 2కోట్ల విలువైన ఉత్పత్తుల విక్రయాలు జరిగాయి. దీనికి అసలు కారణం ఏంటంటే..? తాండూరు మార్కెట్ కమిటిలో ఈ నామ వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా వ్యాపారులు రెండు రోజులు కొనుగోళ్లు జరపలేదు. … Continue reading మార్కెట్ యార్డులో రికార్డుల కొనుగోళ్లు..!