అల్లం, పసుపులో అద్బుతాలు..!

అల్లం, పసుపులో అద్బుతాలు..! – రెండు కలిపి తీసుకుంటే ప్రయోజనాలు – కీళ్లు, గుండె జబ్బులు అన్ని పరార్ దర్శిని డెస్క్ : నేటి ఆదునిక యుగంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఇంట్లో ఉన్న కొన్ని చిట్కాలతో ఆరోగ్యాలను సంరక్షించుకోవచ్చు. అందరి ఇళ్లలో అల్లం, పసువులు ఆరోగ్య నిధులుగా పనిచేస్తాయి. విడివిడిగానే ఎన్నో ప్రయోజనాలను ఇచ్చే ఇవి రెండూ కలిస్తే.. ఆ శక్తి రెట్టింపు అవుతుంది. ఒకటి చర్మానికి బంగారు ఛాయను ఇస్తే, మరొకటి జీర్ణక్రియను … Continue reading అల్లం, పసుపులో అద్బుతాలు..!