మహిళలకు, బాలికలకు కేంద్రం వరం..!

మహిళలకు, బాలికలకు కేంద్రం వరం..! – ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ అభినందనీయం – మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ తాండూరు, దర్శిని ప్రతినిధి : గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా హెచ్‌పీవీ వాక్సినేషన్ అందించడం మహిళలకు, బాలికలకు వరంగా మారిందని తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ అన్నారు. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో శనివారం తెలుగు రాష్ట్రాల్లో హెచ్‌పీవీ వాక్సీనేషన్ ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా సాహు శ్రీలత … Continue reading మహిళలకు, బాలికలకు కేంద్రం వరం..!