కేవీసీఎస్‌లో సైన్స్ డే..!

కేవీసీఎస్‌లో సైన్స్ డే..! – సమాజ శ్రేయస్సులో సైన్స్‌ కీలకం – సాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంత్ – ఆకట్టుకున్న ప్రదర్శనలు, విజేతలకు బహుమతులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోట్లీ మహరాజ్‌ దేవాలయంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్(కేవీసీఎస్)లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్‌ల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ముందుగా డాక్టర్‌ సీవీ రామన్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. సైన్స్ డే సందర్భంగా … Continue reading కేవీసీఎస్‌లో సైన్స్ డే..!