100శాతం పన్నులు వసూలు చేయాలి

100శాతం పన్నులు వసూలు చేయాలి – ఎలాంటి నిర్లక్ష్యం వహించిన చర్యలు తప్పవు – మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఆస్తి పన్నులను వందశాతం వసూలు చేసి తీరాలని మున్సిపల్ కమీషనర్ పి.మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలోని తన చాంబర్‌లో కమీషనర్‌ బిల్ కలెక్టర్లు, వార్డ్ ఆఫీసర్లు లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాండూరు పట్టణంలో ఆస్తి పన్నుల వసూల్లలో వేగం పెంచాలన్నారు. పాత బకాయలు … Continue reading 100శాతం పన్నులు వసూలు చేయాలి