శ్రీ నేతాజీలో సైన్స్‌ డే సంబరాలు..!

శ్రీ నేతాజీలో సైన్స్‌ డే సంబరాలు..! – ఆకట్టుకున్న విద్యార్థుల వైజ్ఞాన ప్రదర్శనలు – అభినందించిన పాఠశాల డైరెక్టర్ మణిమాల తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్‌లో సైన్స్ డేను సంబరంగా జరుపుకున్నారు. శనివారం జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలను సందర్భంగా సర్ సీవీ రామన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు సైన్స్‌ డేను పురస్కరించుకుని ప్రదర్శనలు ఇచ్చారు. వివిధ శాస్త్రీయ ప్రదర్శనలు, ప్రాజెక్టులు, ప్రయోగాలతో అందరినీ … Continue reading శ్రీ నేతాజీలో సైన్స్‌ డే సంబరాలు..!