భరత్‌ భూషణ్‌కు నివాళులు..!

భరత్‌ భూషణ్‌కు నివాళులు..! – తాండూరులో ప్రథమ వర్థంతి – పాల్గొన్న చీఫ్ విప్ మహేందర్ రెడ్డి – హాజరైన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన సీనీయర్ రాజకీయ నేత స్వర్గీయ భరత్‌ భూషణ్‌కు పలువురు నివాళులు అర్పించారు. ఆదివారం తాండూరు పట్టణంలో భరత్‌ భూషణ్‌ ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. గాంధీనగర్‌లోని బిడ్కర్‌ రఘు నివాసంలో నిర్వహించిన వర్దంతిలో తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి హాజరై … Continue reading భరత్‌ భూషణ్‌కు నివాళులు..!