స్పాట్ బిల్లర్స్ డిమాండ్లు పరిష్కరించాలి
స్పాట్ బిల్లర్స్ డిమాండ్లు పరిష్కరించాలి – పని దినాల కుదింపు ఒత్తిడి తగదు – తాండూరులో విధుల బహిష్కరణ – రేపు దర్నాచౌక్ ఆందోళనకు తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యుత్ స్పాట్ బిల్లర్ల డిమాండ్లను పరిష్కరించాలని పలువరు డిమాండ్ చేశారు. ఆదివారం తాండూరు పట్టణంలోని విద్యుత్ డీఈ కార్యాలయంలో విద్యుత్ స్పాట్ బిల్లర్లు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్పీడీసీఎల్‌లో స్పాట్ బిల్లర్లకు గతంలో ప్రతినెలా 2వ తేది నుంచి … Continue reading స్పాట్ బిల్లర్స్ డిమాండ్లు పరిష్కరించాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed