తాండూరు అభివృద్ధే ఎజెండా..!

తాండూరు అభివృద్ధే ఎజెండా..! – పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు – సవితి ప్రేమ లేకుండా సమానంగా వార్డు ప్రగతి – సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో రూపు రేఖలు మారుస్తాం – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – పట్టణాభివృద్ధికి పట్టుదలతో పనిచేస్తాం – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ అభివృద్ధే అజెండాగా పనిచేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ పాలకవర్గానికి సూచించారు. సీఎం … Continue reading తాండూరు అభివృద్ధే ఎజెండా..!