అట్టహాసంగా పట్లోళ్ల పదవి బాధ్యతల స్వీకరణ
అట్టహాసంగా పట్లోళ్ల పదవి బాధ్యతల స్వీకరణ – హాజరైన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డికి అభినందనల వెల్లువ – అబ్దుల్ రజాక్‌కు పలువురి శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్‌గా పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి పదవి బాధ్యతల స్వీకరణ అట్టహాసంగా జరిగింది. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ చాంబర్‌లో పదవి బాధ్యతల స్వీకరణ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చైర్ పర్సన్ … Continue reading అట్టహాసంగా పట్లోళ్ల పదవి బాధ్యతల స్వీకరణ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed