రేపే హోలీ హాలిడే..!

రేపే హోలీ హాలిడే..! – ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ – 4న పండగ జరుపుకోవాలని నిర్ణయం – అయోమయంలో టీచర్లు, ఉపాధ్యాయులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో హోలీ హాలిడేను ప్రకటించారు. రేపు మంగళవారం సెలవు దినంగా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చంద్ర గ్రహణం కారణంగా హోలీ పండగ నిర్వహణపై సందిగ్దత ఏర్పడింది. 3వ తేదిన చంద్రగ్రహణం ఉండడంతో 2వ తేదిన కామన దహనం జరుపుకోవాలని, 4వ తేదిన హోలీ పండగను … Continue reading రేపే హోలీ హాలిడే..!