ఉద్యమ కారులకు ఇళ్లు, ఫించన్ ఇవ్వాలి
ఉద్యమ కారులకు ఇళ్లు, ఫించన్ ఇవ్వాలి – గుర్తింపు కార్డుతో పాటు పథకాలు అమలు చేయాలి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని తెలంగాణ ఉద్యమ కారులకు ఇళ్ల స్థలాలు, ఫించన్‌తో పాటు గుర్తింపు కార్డులు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కోరారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం … Continue reading ఉద్యమ కారులకు ఇళ్లు, ఫించన్ ఇవ్వాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed