పరిశుభ్రత అందరి బాధ్యత – తాండూరు మున్సిపల్ అధికారుల ప్రతిజ్ఞ తాండూరు, దర్శిని ప్రతినిధి : పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని తాండూరు మున్సిపల్ అధికారులు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని 12 వార్డులో జిమ్ పార్క్ వద్ద క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ … Continue reading పరిశుభ్రత అందరి బాధ్యత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed