ఐలాండ్‌పై స్పెషల్ ఫోకస్..!

ఐలాండ్‌పై స్పెషల్ ఫోకస్..! – సుందరంగా మార్చేందుకు చర్యలు – ఆదేశించిన చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ నడిబొడ్డున ఇందిరా చౌరస్తాలో ఉన్న ఐలాండ్‌ను అందంగా మార్చేందుకు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారు. శనివారం పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో ఉన్న ఐలాండ్‌ను పరిశీలించారు. కమీషనర్ మధుసూదన్ రెడ్డితో కలిసి ఐలాండ్ పరిసరాలను పరిశీలించారు. పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడం పట్ల … Continue reading ఐలాండ్‌పై స్పెషల్ ఫోకస్..!