ఆర్టీసీలో ఘనంగా మహిళా దినోత్సవం
ఆర్టీసీలో ఘనంగా మహిళా దినోత్సవం – హాజరైన చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఆర్టీసీలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. శనివారం ఆర్టీసీ డీపో మేనేజర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, కమీషనర్ మధుసూదన్ రెడ్డిలు హాజరయ్యారు. మహిళ దినోత్సవంను పురస్కరించుకుని డిపో ప్రాంగణంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా … Continue reading ఆర్టీసీలో ఘనంగా మహిళా దినోత్సవం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed