తాండూరు ఆర్డీఓగా కర్ర అనిత

తాండూరు ఆర్డీఓగా కర్ర అనిత – నియామకం, బాధ్యతల స్వీకరణ – సబ్‌ కార్యాలయంలో మార్పు..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్డీఓగా కర్ర అనిత నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి లోకేష్‌ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేసిన సబ్‌ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ బదీలీల ప్రక్రియలో భాగంగా వికారాబాద్‌ జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా నియామకమైన సంగతి తెలిసిందే. దీంతో ఖాళీగా ఉన్న పోస్టును ప్రభుత్వం ఆదేశాల మేరకు … Continue reading తాండూరు ఆర్డీఓగా కర్ర అనిత