సమాజ స్పూర్తి దాయకులు మహిళలే

సమాజ స్పూర్తి దాయకులు మహిళలే – మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ – ధ్యాన గురువులకు ఘన సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళ దినోత్సవంను పురస్కరించుకుని తాండూరు వాసవి మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో తాండూరుకు చెందిన ధ్యాన గురువులు పరమేశ్వరి, రేణుకలను … Continue reading సమాజ స్పూర్తి దాయకులు మహిళలే