రోడ్లపై రద్దికి చైర్ పర్సన్‌ చెక్..!

రోడ్లపై రద్దికి చైర్ పర్సన్‌ చెక్..! – వ్యాపారులకు నచ్చజెప్పిన నీరజా బాల్‌రెడ్డి – ఇబ్బందులు కలగకుండా విక్రయాలకు అనుమతి తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్లపై వ్యాపారాలతో ఏర్పడిన రద్దీ సమస్యకు తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి చెక్‌ పెట్టారు. తాండూరు పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద కూరగాయల వ్యాపారులు రోడ్లపైకి వచ్చి విక్రయాలు చేపడుతున్నారు. ఇదే మార్గంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే అంబులెన్స్ రాకపోకలకు, వాహాన దారుల … Continue reading రోడ్లపై రద్దికి చైర్ పర్సన్‌ చెక్..!