విడలేమంటూ వీడ్కోలు

విడలేమంటూ వీడ్కోలు – శ్రీ సాయి మేధ విద్యాలయంలో పెవరెల్‌ పార్టీ – మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం – శుభాకాంక్షలు తెలిపిన కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పదేళ్ల పాఠశాల ప్రయాణం.. వెలకట్టలేని స్నేహాలు.. తల్లిదండ్రుల్లా విద్యాబుద్ధులు నేర్పిన గురువులు.. ఇవన్నీ ఒక ఎత్తైతే.., ఇప్పుడు ఆ గడప దాటి వెళ్తున్నామన్న బాధ మరో ఎత్తు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ … Continue reading విడలేమంటూ వీడ్కోలు