గాంధీ నగర్‌లో ఘనంగా మహిళా దినోత్సవం

గాంధీ నగర్‌లో ఘనంగా మహిళా దినోత్సవం – మహిళ మణులను సన్మానించిన కౌన్సిలర్ నవీన సంతోష్ గౌడ్‌ – కౌన్సిలర్‌ను కూడా సన్మానించిన స్థానికులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం 20వ వార్డు గాంధీనగర్‌లో అంతర్జాతీయ మహిళ దినొత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం వార్డు కౌన్సిలర్ నవీన సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నవీన సంతోష్‌ గౌడ్ వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న … Continue reading గాంధీ నగర్‌లో ఘనంగా మహిళా దినోత్సవం