తాండూరుకు వరల్డ్ కప్ మానీయా..!
తాండూరుకు వరల్డ్ కప్ మానీయా..! – ప్రత్యేక స్క్రీనింగ్‌ల ఏర్పాటు – గాంధీనగర్‌లో వీక్షించిన అభిమానులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అభిమానులలో టీ20 వరల్డ్ కఫ్ మానియా కనిపించింది. ఆదివారం ఇండియా, న్యూజిలాండ్ మద్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ కొనసాగింది. ఈ మ్యాచ్‌ను తాండూరు క్రీడాభిమానులు ఉత్సంహాగా తిలకించారు. తాండూరు పట్టణం గాంధీనగర్‌లో ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ యువ నాయకులు బిడ్కర్ రఘు ఆధ్వర్యంలో స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. స్థానికులు, … Continue reading తాండూరుకు వరల్డ్ కప్ మానీయా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed