అనారోగ్యంలోనూ ప్రజాసేవ..!

అనారోగ్యంలోనూ ప్రజాసేవ..! – సలాం కౌన్సిలర్ జావిద్ భాయ్‌ – పైపులైన్, విద్యుత్ మరమ్మత్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆదివారం లేదు.. అనారోగ్యం లేదు.. నమ్మిన ప్రజల కోసం సేవే ముఖ్యం అని తాండూరు మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్‌ జావిద్‌ విశ్వాసాన్ని చాటుకుంటున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే వార్డులోని కాలనీలలో సమస్యలు ఉన్నట్లు ప్రజలు ఆయన దృష్టికి తీసుకవచ్చారు. ఆదివారం అయినప్పటికి, అధికారులు అందుబాటులో లేని సమయంలో … Continue reading అనారోగ్యంలోనూ ప్రజాసేవ..!