ఇందిరమ్మ ఇంటి పనిలో ఘోరం – విద్యుత్ షాక్ తో మహిళ మృతి – యాలాల మండలంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇందిరమ్మ ఇంటి పనిలో ఘోరం జరిగింది. ఇంటికి నీళ్ళు పడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన యాలాల మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని రాస్నం గ్రామానికి చెందిన శశికళ(34) ఆదివారం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటికి నీళ్ళు పడుతుండగా ప్రమాద వశాత్తూ విద్యుత్ … Continue reading ఇందిరమ్మ ఇంటి పనిలో ఘోరం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed