తాండూరు పట్టణ అభివృద్ధే ధ్యేయం..!

తాండూరు పట్టణ అభివృద్ధే ధ్యేయం..! – పార్టీలకతీతంగా వార్డుల ప్రగతి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – సాదాసీదాగా మున్సిపల్ సమావేశం – మహిళ కౌన్సిలర్లకు, ఆర్పీలకు పలువురికి సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ అభివృద్ధ్యే ధ్యేయంగా పనిచేయాలని, పట్టణ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిల్ … Continue reading తాండూరు పట్టణ అభివృద్ధే ధ్యేయం..!